మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Maha Tripura Sundari Shatkam – శ్రీ మహాత్రిపురసుందరీ షట్కం


మనోజ్ఞమణికుండలాం మహితచక్రరాజాలయాం
మనోఽంబుజవిహారిణీం పరశివస్య వామాంకగామ్ |
మహాహరిముఖామరప్రణతపాదపంకేరుహాం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతమ్ || 1 ||

మతంగమునిపూజితాం మథితపాపసంఘాం జవా-
-న్మదారుణితలోచనాం మదముఖారినిర్వాపిణీమ్ |
మనఃసు యమినాం సదా స్థితివిహారిణీం మోదతో
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతమ్ || 2 ||

విచిత్రకవితాప్రదాం నతతతేర్విలంబం వినా
విధీంద్రహరివందితాం విధినిషేధసక్తార్చితామ్ |
వినాయకవిభావసూద్భవవిభాసిపార్శ్వద్వయాం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతమ్ || 3 ||

వినిందితవిభావరీవిటసహస్రగర్వాననాం
వినిర్మితజగత్త్రయీం విధుసమానమందస్మితామ్ |
విబోధనపటీయసీం వినతసంతతేః సత్వరం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతమ్ || 4 ||

విమానచరమానినీవిహితపాదసేవాం ముదా
విశాలనయనాంబుజాం విధృతచాపపాశాంకుశామ్ |
విశుద్ధిసరసీరుహే కృతనిజాసనాం సర్వదా
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతమ్ || 5 ||

విరాగిజనసేవితాం విమలబుద్ధిసందాయినీం
విరాధరిపుపూజితాం వివిధరత్నభూషోజ్జ్వలామ్ |
విరించిహరిసుందరీకలితచామరావీజనాం
మహాత్రిపురసుందరీం మనసి భావయే సంతతమ్ || 6 ||

ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహ భారతీస్వామిభిః విరచితం శ్రీ మహాత్రిపురసుందరీ షట్కమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright Maha Tripura Sundari Shatkam – శ్రీ మహాత్రిపురసుందరీ షట్కం © sanatanadharm.com All Rights Reserved . Made in India.